తెలంగాణ ‘జన’ సునామీ.. 4.20 కోట్లకు చేరిక!

తెలంగాణ 'జన' సునామీ.. 4.20 కోట్లకు చేరిక! 16 ఏళ్లలో 70 లక్షల పెరిగిన జనాభా.. కోటిన్నర దాటిన హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర జ‌నాభా కోటీ 20 లక్షలకు చేరిన కుటుంబాల సంఖ్య.. భారీగా పెరిగిన వలసలు, గృహ నిర్మాణాలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర గమనాన్ని మార్చేసే కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర జనాభా లెక్కల విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు చేపట్టిన మొదటి దశ జనగణన సర్వేలో ఆసక్తికరమైన...