నెమ్మ‌దిగా రుతు ప‌వ‌నం

నెమ్మ‌దిగా రుతు ప‌వ‌నం చురుకుదనలేమితో విస్తరణ ఆలస్యం దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు.. ఉత్తర తెలంగాణలో ఎండలు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల వరకు మాత్రమే విస్తర‌ణ‌ రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం రుతుపవనాలు విస్తరించాకనే పంటలకు సిద్ధం కావాలి ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో తొంభై శాతమే వర్షపాతం నమోదు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈనెల 8 వ తేదీనే ప్రవేశించినప్పటికీ వాటిలో చురుకుదనం లేకపోవడం వల్లే విస్తరణ...