సీతారామపురం నిధుల డ్రా సక్రమమే

సీతారామపురం నిధుల డ్రా సక్రమమే తీర్మానాలు, ఎంబీలు, నోట్ ఫైల్స్ మేరకే నిధుల విడుదల నిబంధనల ప్రకారమే బిల్లుల చెల్లింపు అక్రమాల ఆరోపణలను ఖండించిన ఎంపీవో పద్మ కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని సీతారామపురం గ్రామపంచాయతీలో సర్పంచి రూ. 4 లక్షల 17 వేల నిధులు డ్రా చేయడం పూర్తిగా నిబంధనల మేరకేనని ఎంపీవో బానోతు పద్మ స్పష్టం చేశారు. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు డ్రా చేశారనే ఆరోపణలపై గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. సీతారామపురం గ్రామపంచాయతీలో స్ట్రీట్ లైట్లు, మట్టి...