సాంకేతికతతోనే డ్ర‌గ్స్ ముప్పును అరికట్టగలం

సాంకేతికతతోనే డ్ర‌గ్స్ ముప్పును అరికట్టగలం ఏఐని వినియోగించుకుంటూ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి యువత భవిష్యత్తును కాపాడే బాధ్యత ఎక్సైజ్ శాఖదే అంతర్జాతీయ స్థాయి నిఘా వ్యవస్థలను తీసుకువస్తాం నేరగాళ్లు ఎంతటివారైనా చట్టం ముందు మోకరిల్లాలి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కాక‌తీయ‌, హైదరాబాద్ : డ్రగ్స్ మరియు గంజాయి నియంత్రణకు అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా ఉపయోగించుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. అక్రమ రవాణా చేసే ముఠాల నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు, డ్రోన్...