స్వచ్ఛ పాఠశాలే లక్ష్యం.. ఇల్లంతకుంటలో బీజేపీ టిఫిన్ బైఠక్

స్వచ్ఛ పాఠశాలే లక్ష్యం.. ఇల్లంతకుంటలో బీజేపీ టిఫిన్ బైఠక్ కాకతీయ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి గౌడ్ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించనున్న స్వచ్ఛ...