వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు ఏకపక్షం
వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు ఏకపక్షం గిరిజన మహిళా సంఘానికి తీవ్ర అన్యాయం నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ తీర్మానం సొసైటీకి సమాచారం ఇవ్వకుండానే మరొకరికి అనుకూలంగా నిర్ణయం గ్రామసభ నిర్వహణ.. తీర్మానం చెల్లదు.. కలెక్టర్, అధికారులకు మొరపెట్టుకున్నాం అయినా పట్టించుకోవడం లేదు వర్క్ ఆర్డర్ నిలిపివేసి మాకు న్యాయం చేయాలి పినపాకలో శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ మహిళా సంఘం సభ్యుల ఆందోళన కాకతీయ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని దుగినేపల్లికి...