మహిళా సర్పంచ్‌పై దాడి

మహిళా సర్పంచ్‌పై దాడి నిందితులను అరెస్ట్ చేయాలని నిరసన సీపీఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ప్రదర్శన దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్న వారిపై చర్యలకు డిమాండ్ కాక‌తీయ‌, నూగూరు వెంకటాపురం : మొర్రవానిగూడెం గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ శ్యామల వినీతపై దాడి చేసి, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామస్తులు, సీపీఎం నాయకులు మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శివాలయం నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా పోలీస్...