రాజ్యాంగ హక్కులపై బీజేపీ దాడి
రాజ్యాంగ హక్కులపై బీజేపీ దాడి బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయం గాంధేయవాదిని అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు బీజేపీపై విప్ బల్మూర్ వెంకట్ ఆగ్రహం మీనాక్షికి మద్దతుగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ నిరసన కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, బీజేపీ,...