జాతీయ రహదారిపై మృత్యు ఘంటికలు
జాతీయ రహదారిపై మృత్యు ఘంటికలు స్పీడ్ బ్రేకర్లు లేక పెరిగిన ప్రమాదాలు మరమ్మతుల పేరుతో మరిచిన సూచికలు రోజూ భయాందోళనలో పాదచారులు విద్యార్థులు కాకతీయ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులు స్థానికంగా కొత్త చిక్కులను తెచ్చిపెట్టాయి. రహదారికి కొత్తగా డంబార్ వేసి పునరుద్ధరించినప్పటికీ, గతంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లను తిరిగి ఏర్పాటు చేయడం లేదా అవసరమైన చోట హెచ్చరిక సూచికలు అమర్చడం అధికారులు మరిచిపోవడంతో ప్రయాణికులు మృత్యుఘంటికల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది....