ప్రతి డివిజన్ అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్
ప్రతి డివిజన్ అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్ రూ.27 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటగా 1వ డివిజన్ అరెపల్లిలో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.27 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి, డ్రైనేజీ...