డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం : ఎస్సై క్రాంతి కుమార్ కాకతీయ,తుంగతుర్తి : డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని, డ్రగ్స్ మత్తులో జీవితం నాశనం అవుతుందని ఎస్సై క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కుమార్ ప్రజలతో ప్రతిజ్ఞ చేపించారు. అనంతరం ఆయన...