పరిహారం కోసం రైతు ఎదురుచూపులు

పరిహారం కోసం రైతు ఎదురుచూపులు చిరుత దాడిలో పశువు మృతి అధికారుల నిర్లక్ష్యంతో రైతుకు కష్టాలు సమన్వయ లోపంతో నిలిచిన సాయం కాక‌తీయ‌, చందుర్తి : చిరుతపులి దాడిలో పశువును కోల్పోయిన రైతుకు ఆరు నెలలు గడుస్తున్నా పరిహారం అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. నివేదికలు పూర్తయి, బాధిత రైతు అన్ని పత్రాలను సకాలంలో సమర్పించినప్పటికీ, నిధుల విడుదల జాప్యం కావడంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రభుత్వం నుండి పరిహారం మంజూరుకు బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడమే కారణమా లేక సంబంధిత...