ఉద్యోగుల ఆరోగ్యంపై సర్కారు కక్ష
ఉద్యోగుల ఆరోగ్యంపై సర్కారు కక్ష హెల్త్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ కాలయాపన ప్రభుత్వ ధోరణి ఇలాగే ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న సర్కారు ఉద్యోగుల వేతనాల కోతపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తీవ్ర ఆగ్రహం ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటానికి సిద్ధమని హెచ్చరిక వెంటనే హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో...