పర్యావరణ పరిరక్షణకే గ్రీన్ ఎనర్జీ
పర్యావరణ పరిరక్షణకే గ్రీన్ ఎనర్జీ పాలేరు నియోజకవర్గంలో రూ.37.38 కోట్లతో విద్యుత్ పనులు తిరుమలాయపాలెంలో సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, పాలేరు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...