సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు లైన్ క్లియర్

సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు లైన్ క్లియర్ ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం ఎన్ఓసీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి ప్రాజెక్టు అనుమతులను వేగిరం చేయాలని కోరిన రాష్ట్ర సర్కార్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్ష రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా దౌత్యపరమైన చొరవ సాగునీటి భద్రత కల్పించే దిశగా కీలక అడుగు కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా, ఉత్తర తెలంగాణ...