మోదీ పాలనలో విశ్వ‌గురువుగా భారత్

మోదీ పాలనలో విశ్వ‌గురువుగా భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఆవిర్భావం రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు 'వికసిత భారత్' లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి సంక్షేమ పథకాలతో పేదలకు, రైతులకు నేరుగా లబ్ధి అవినీతి రహిత పాలనతో దేశ కీర్తిని దశదిశలా చాటిన మోదీ బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నరెడ్ల ప్రవీణ్ రెడ్డి కాకతీయ, పెద్దపల్లి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అన్ని...