చేర్యాలలో ‘వృక్ష’ సంహారం
చేర్యాలలో 'వృక్ష' సంహారం యథేచ్ఛగా కలప అక్రమ రవాణా చేర్యాల మండలంలో వృక్ష సంపద నాశనం నోట్లతో అధికారుల నోళ్లు మూయిస్తున్న మాఫియా పర్యావరణానికి తూట్లు.. హరితహారం లక్ష్యం గాలికి నిఘా కరువై దళారుల దందా.. పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖలు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ కాకతీయ, చేర్యాల : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పర్యావరణ పరిరక్షణకు వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, మరోవైపు చేర్యాల మండలంలో అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తూ పర్యావరణానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారు....