అక్రమ ఇసుక నిల్వలపై అధికారుల దాడులు
అక్రమ ఇసుక నిల్వలపై అధికారుల దాడులు 92 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ నరేష్ కాకతీయ, నెల్లికుదురు: రామన్నగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 92 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తహసిల్దార్ సిహెచ్ నరేష్ వివరాలు వెల్లడించారు. రామన్నగూడెంలో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో గురువారం ఆర్ఐ రామకృష్ణ, ఎస్సై చిర్ర రమేష్ బాబులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. స్థానిక గ్రామ పెద్దలు, సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న...