ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రజా సంక్షేమమే ధ్యేయం పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో వెలుగులు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మహిళా సంఘాలతో ఆర్థిక స్వావలంబన ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన అండగా నిలుస్తుందని, పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గ్రామీణ పేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలకు నాంది...