నర్సంపేటలో ‘మట్టి’ మాఫియా రాజ్యం

నర్సంపేటలో 'మట్టి' మాఫియా రాజ్యం అధికార పార్టీ అండదండలతో సహజ వనరుల దోపిడీ అధికారులపై దాడులు పాలకపక్ష అహంకారానికి నిదర్శనం మట్టి తవ్వకాల దందాపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రశ్నించిన అధికారులపై దాడులు జరిగినా ఎమ్మెల్యే మౌనం ఎందుకు? న‌ర్సంపేట‌లో ప‌రి పాలన పూర్తిగా గాడి తప్పింది మట్టి దందాలో భాగస్వాములపై ఉక్కుపాదం మోపాలి న‌ర్సంపేట‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అండదండలతో మట్టి మాఫియా చెలరేగిపోతోందని, సహజ వనరుల దోపిడీకి...