పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం తప్పదు

పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం తప్పదు కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం పార్టీని వీడిన వారివల్ల ఎలాంటి నష్టం లేదు ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమ‌ష్టి కృషితో పార్టీని బలోపేతం చేయాలి ప్ర‌భుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్‌ ఆన్‌లైన్‌లో బీఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ కాకతీయ, హనుమకొండ : పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అదే సమయంలో పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారికి తగిన గుణపాఠం తప్పదని...