పాఠశాలల్లో “టిఫిన్ బైఠక్” – స్వచ్ఛ పాఠశాల లక్ష్యం

పాఠశాలల్లో "టిఫిన్ బైఠక్" - స్వచ్ఛ పాఠశాల లక్ష్యం కాకతీయ, శంకరపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు కేశవపట్నం, ఇల్లంతకుంటలోని ప్రభుత్వ పాఠశాలల్లో బీజేపీ నాయకులు “టిఫిన్ బైఠక్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచాలనే ఉద్దేశంతో ఈ నెల 14 నుంచి “స్వచ్ఛ పాఠశాల” కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమం అనంతరం పార్టీ...