సుపరిపాలనకు 12 వసంతాలు

సుపరిపాలనకు 12 వసంతాలు ఖమ్మం అభివృద్ధికి కేంద్రమే అండ ప్రపంచ పటంలో దేశాన్ని శిఖరాగ్రాన నిలిపిన ప్రధాని మోదీ బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఖమ్మం జిల్లా అభివృద్ధికి వేల కోట్ల నిధుల మంజూరు కాకతీయ, ఖమ్మం : గడచిన 12 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లుతోందని, ప్రపంచ దేశాల ముందు భారతదేశం అత్యంత గౌరవప్రదమైన స్థాయికి చేరుకుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదవీ బాధ్యతలు చేపట్టి...