ఎవరి కులం ఎంతో… వారికంత వాటా
ఎవరి కులం ఎంతో… వారికంత వాటా : భారీ బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ కాకతీయ మలహర్: ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. 'సామాజిక న్యాయం - రాజ్యాధికారం' లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ రాదండి దేవేందర్, కో-ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని...