కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ

కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వడదెబ్బతో మృతి చెందిన నూకల ప్రకాష్‌కు నివాళులు కాకతీయ, పరకాల: పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నూకల వీరేశం సహోదరుడు నూకల ప్రకాష్ వడదెబ్బతో మృతి చెందగా, శనివారం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ధర్మారెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ...