ఇందిరమ్మ బిల్లుల మంజూరులో జాప్యం
ఇందిరమ్మ బిల్లుల మంజూరులో జాప్యం అప్పుల ఊబిలో లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి.. నిలిచిన చెల్లింపులు నెలలు గడుస్తున్నా అందని తుది బిల్లులు వడ్డీల భారం మోయలేక సతమతం అప్పుల కోసం బంగారం తాకట్టు ఆఫీసుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు ప్రభుత్వ తక్షణ స్పందన కోసం వేచిచూపు కాకతీయ, చేర్యాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఆశ్రయం కల్పించినప్పటికీ, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఫైనల్ బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది....