జార కాలనీ శివారులో గంజాయి గుట్టురట్టు
జార కాలనీ శివారులో గంజాయి గుట్టురట్టు మాటువేసి ముగ్గురిని పట్టుకున్న పోలీసులు 23 గ్రాముల గంజాయి, వాహనాలు స్వాధీనం కాకతీయ, ఏటూరునాగారం: నూగూరు వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులోని జామాయిల్ తోటను గంజాయి సేవనానికి అడ్డాగా మార్చుకున్న ముగ్గురు వ్యక్తులను వెంకటాపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై కే. తిరుపతిరావుకు అందిన ముందస్తు సమాచారంతో, ఆయన తన సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం అక్కడ మాటువేశారు. నిందితులు ఒక ఆటో, ఒక ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా అక్కడికి చేరుకోగా, పోలీసులు వారిని అడ్డగించి తనిఖీలు...