బదిలీపై వెళ్తున్న వైద్యురాలికి ఘన వీడ్కోలు
బదిలీపై వెళ్తున్న వైద్యురాలికి ఘన వీడ్కోలు * భావోద్వేగానికి లోనైనా వైద్యురాలు దీపాంజలి కాకతీయ,జగదేవ్ పూర్: స్థానిక జగదేవ్ పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో 12 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యురాలిగా సేవలు అందించిన వైద్యురాలు దీపాంజలి బదిలీపై సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అల్లీపూర్ ప్రాంతానికి వెళ్లనున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆమెకు శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన వైద్య...