సీఐల బదిలీలకు బ్రేక్..?!

సీఐల బదిలీలకు బ్రేక్..?! వరంగల్ సీపీపై రాజ‌కీయ ఒత్తిళ్లు..! మా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌దిలీలు వ‌ద్దంటూ ఎమ్మెల్యేల‌ రిక్వెస్ట్ ఎందుకైనా మంచిదంటూ డీజీపీ వ‌ర‌కు ఫోన్లు..! కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా సీఐల వ్యవహారం! సీఐల బదిలీలపై ప్రజాప్రతినిధుల పూర్తి క‌మాండ్‌ కాలపరిమితి ముగిసినా అదే స్టేషన్‌లో సీఐల తిష్ట‌ సీపీ సిద్ధం చేసిన జాబితా అమలవుతుందా.. రాజకీయ ఒత్తిళ్ల‌తో ఆ జాబితా అట‌కెక్కుతుందా..? వరంగల్ కమిషనరేట్‌లో సీఐల బదిలీలపై హైటెన్షన్ కాకతీయ, నిఘా ప్రతినిధి : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సర్కిల్...