హుజూరాబాద్ కాంగ్రెస్ కంచుకోట
హుజూరాబాద్ కాంగ్రెస్ కంచుకోట బీఆర్ఎస్ పాలనలో నిధులు మాయం, అభివృద్ధి శూన్యం మళ్లీ మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, కరీంనగర్/హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోందని, రానున్న ఎన్నికల్లో తప్పకుండా పార్టీ జెండాను ఎగురవేస్తామని నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రతాప్‌సాయి గార్డెన్‌లో శనివారం నిర్వహించిన బీఎల్ఏల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉప ఎన్నికల తర్వాత హుజూరాబాద్ అభివృద్ధికి అప్పటి...