ఎన్నికల హామీలు అమలు చేయండి
ఎన్నికల హామీలు అమలు చేయండి రూ. 4 వేల ముచ్చట తర్వాత ముందు రూ. 2 వేలు సక్రమంగా అందించండి మహిళలకు నెలకు రూ.2500 అందజేయాలని డిమాండ్ ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫైర్ కాకతీయ, వేములవాడ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గొప్ప మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని, ముందుగా ప్రకటించిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి...