త్వరలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

త్వరలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం మల్లన్న భక్తులకు సుగమం కానున్న ప్రయాణం రూ. 5.63 కోట్లతో అత్యాధునిక నిర్మాణం మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కీలక స్టేషన్ హైదరాబాద్‌ నుంచి నేరుగా మల్లన్న దర్శనానికి అవకాశం ప్రాంతీయ అభివృద్ధికి, పర్యాటకానికి పెద్దపీట వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్న వైనం ప్రాజెక్టు 99 శాతం పూర్తి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లన్న భక్తుల చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో సుమారు రూ. 5.63 కోట్ల వ్యయంతో...