జూన్ 17న మెగా జాబ్ మేళా

జూన్ 17న మెగా జాబ్ మేళా ఇంచెర్ల ఎం.ఆర్. గార్డెన్స్‌లో నిర్వహ‌ణ‌ 70కి పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత గల అభ్యర్థులకు అవకాశం ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌పి కేకాన్ సుధీర్ రామనాథ్ తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి...