ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం
ఇసుక మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు మూడు వాహనాలు స్వాధీనం... వైరా పోలీసుల కేసు నమోదు పునరావృత నేరస్తులపై హిస్టరీ, రౌడీ షీట్లకు సిద్ధం అక్రమ ఇసుక వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు కాకతీయ, వైరా/ ఖమ్మం బ్యూరో : అక్రమ ఇసుక రవాణా, విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియాపై వైరా పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్న ముఠాను శుక్రవారం...