అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ వైఫల్యం
అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ వైఫల్యం రైతు బంధును..రాహుల్ బంధుకు మళ్లించారు ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ప్రజలు, కార్యకర్తలే బీఆర్ఎస్ బలం ప్రాణం ఉన్నంతవరకు సిరిసిల్ల అభివృద్ధి నా ధ్యేయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రభుత్వ తొలి అంకం పూర్తిగా నిరాశపరిచిందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో...