కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తుమ్ జలపతి కాకతీయ, రుద్రంగి : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తుమ్ జలపతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో జరిగిన పార్టీ గ్రామ కమిటీ ఎన్నికల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా జూల దిలీప్, ఉపాధ్యక్షుడిగా బొర్రగల్ల రవి, మండల...