ఉచిత క్రీడా శిబిరాం అభినందనీయ
ఉచిత క్రీడా శిబిరాం అభినందనీయ క్రీడా క్రమశిక్షణతోనే జాతీయ స్థాయికి ఎదుగుదల క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ శిబిరం వంగపల్లిలో ఘనంగా జరిగిన క్రికెట్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు క్రీడాకారులకు సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన కుడా చైర్మన్ కాకతీయ, హనుమకొండ : యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా క్రికెట్...