కొత్త పీఆర్సీ వెంటనే అమలు చేయాలి

కొత్త పీఆర్సీ వెంటనే అమలు చేయాలి ముందస్తు కోతలు విధించడం అన్యాయం పీఆర్సీ అమలులో జాప్యం చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం : టాప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ కాకతీయ, కరీంనగర్/హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్)తో పాటు నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్ర) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లోని టాప్ర కార్యాలయంలో యూనిట్ అధ్యక్షుడు భారత...