సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి ఫైర్
సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి ఫైర్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై అసహనం కార్యకర్తను అనుకుంటుండా అంటూ డిఎస్పీకి ప్రశ్న బిఆర్ఎస్ పార్టీలో చేరమని సూచన కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా ఎస్పీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శనివారం సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో ప్రధానమంత్రి 12 సంవత్సరాల పాలన పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన “మన బడి–మన బాధ్యత” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ క్రమంలో ఎస్పీ మహేష్ బి గీతె కార్యక్రమంలో కనబడకపోవడంతో...