చీపురు పట్టి… పైపుతో నీళ్లు కొట్టి

చీపురు పట్టి... పైపుతో నీళ్లు కొట్టి క్లాస్ రూంను అద్దంలా మార్చిన కేంద్ర మంత్రి టెన్త్ విద్యార్థులకు మళ్లీ పరీక్ష ఫీజు, సైకిళ్లు అందిస్తాం పాఠశాలలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం మోదీ 12 ఏళ్ల పాలనా స్పూర్తితో...‘‘స్వచ్ఛ‌ పాఠశాల’’ సిరిసిల్ల పాఠశాల |శుభ్ర‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బండి సంజయ్ పిలుపుతో కదిలిన కార్యకర్తలు, టీచర్లు, విద్యార్ధులు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘‘స్వచ్ఛ పాఠశాల’’ కార్యకర్తగా మారారు....