వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్‌దే విజయం

వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్‌దే విజయం ఎస్ఐఆర్‌పై శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి ఓట్లే కాదు.. సీట్ల చోరీకీ కేంద్రం పాల్పడుతోంది క‌రీంన‌గ‌ర్‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్ : రానున్న ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నగరంలోని సీతారాంపూర్‌లో ఆదివారం నిర్వహించిన కరీంనగర్...