నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా 38 వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల‌ చర్యలు వరంగల్, కాజీపేట పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు 10 వాహనాలను డిటైన్ చేసిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక కాకతీయ, కాజీపేట : వరంగల్, కాజీపేట పట్టణ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా సంచరిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ట్రాఫిక్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట...