రూ.కోటి గంజాయి పట్టివేత
రూ.కోటి గంజాయి పట్టివేత ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్ ఖమ్మం జిల్లా కొణిజర్లలో పోలీసుల మెరుపు దాడి రూ.కోటి విలువైన 201 కేజీల ఎండు గంజాయి స్వాధీనం పైలట్ వాహనంతో సహా రెండు కార్లు సీజ్ మహారాష్ట్ర, తెలంగాణ కేంద్రంగా సాగుతున్న అక్రమ రవాణా పరారీలో ప్రధాన సూత్రధారులు.. ముమ్మర గాలింపు ప్రారంభం కాకతీయ,ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టయింది. అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా విలువైన 201 కేజీల ఎండు గంజాయిని పోలీసులు...