ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ల
ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ల హన్మకొండ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యం.. రూ.5 వేల పెన్షన్ అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ : గుడిమళ్ల రవికుమార్ కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఉద్యమకారుల ఇక్క్య వేదిక రాష్ట్ర చైర్మన్‌గా గుడిమళ్ళ రవికుమార్‌ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర వేదిక ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ కోసం దశల వారీగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొని, ప్రజా...