రక్తదాన అవార్డుల్లో హన్మకొండ జిల్లాకు 8 అవార్డులు
రక్తదాన అవార్డుల్లో హన్మకొండ జిల్లాకు 8 అవార్డులు స్వచ్ఛంద రక్తదానం, సేకరణలో జిల్లా రెడ్ క్రాస్ ప్రతిభ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డుల ప్రదానం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా రెడ్ క్రాస్ రక్త కేంద్రం పలు విద్యాసంస్థలు, పోలీసు కమిషనరేట్, స్వచ్ఛంద దాతలకు పురస్కారాలు కాకతీయ, హనుమకొండ : ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించిన రాష్ట్ర స్థాయి రక్తదాన అవార్డుల్లో హనుమకొండ జిల్లా 8 అవార్డులు కైవసం చేసుకుంది....