హరీష్ రావు పర్యటన ఫ్లెక్సీల ధ్వంసం

హరీష్ రావు పర్యటన ఫ్లెక్సీల ధ్వంసం వరంగల్ పశ్చిమలో రాజకీయ వేడి ముందస్తు కుట్రతోనే ఫ్లెక్సీల చింపివేత ప్రజాభిమానాన్ని ఇలాంటి చర్యలతో ఆపలేరు మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్ని రేపింది. తమ నాయకుడికి స్వాగతం...