బాధిత కుటుంబాలకు అండగా ఇనగాల
బాధిత కుటుంబాలకు అండగా ఇనగాల మృతుల కుటుంబాలకు పరామర్శ కాకతీయ, హనుమకొండ : వరంగల్ కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదివారం వివిధ కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయి తీరని విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంగెం మండలం రామచంద్రాపురం ఎంపీటీసీ సభ్యుడు చిదురాల రాజు సోదరుడు చిదురాల అగ్గిరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి...