మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్సే

మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్సే వ‌చ్చే ఎన్నిక‌ల్లో 100 సీట్లతో గెలుపు కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొడతాం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తిలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై శిక్షణ కాక‌తీయ‌, జ‌న‌గామ : రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, 100 సీట్లతో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు...