ఖేలో ఇండియా అస్మిత‌ బాలికల సైక్లింగ్ పోటీలు

ఖేలో ఇండియా అస్మిత‌ బాలికల సైక్లింగ్ పోటీలు జెండా ఊపి ప్రారంభించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ క్రీడా స్ఫూర్తితో ముందు కెళ్లాలని పిలుపు కాకతీయ, ములుగు ప్రతినిధి : క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సైక్లింగ్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు, రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు. ఆదివారం ఉదయం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన అస్మిత బాలికల సైక్లింగ్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన...