ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా కిరణ్ నియామకం

ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా కిరణ్ నియామకం కాకతీయ, చేర్యాల : చేర్యాల మండల ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా వీరన్నపేట గ్రామ ఉప సర్పంచ్, బిఆర్ఎస్ నేత బంగారిగల్ల కిరణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉప సర్పంచ్‌లందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని కిరణ్ తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఫోరమ్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ నియామకంతో ఉప సర్పంచ్‌ల సమస్యలకు...